నవతెలంగాణ – రామారెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు లో భాగంగా అర్హులైన ప్రతి రైతుకు రూ రెండు లక్షలు రుణమాఫీ చేయకపోవడంపై నేడు గురువారం ఉదయం 10 గంటలకు మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాకు రైతులు, బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బి ఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సలావత్ బుచ్చిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.