కాంగ్రెస్ జెండా ఎగరవేద్దాం

నవతెలంగాణ- చిట్యాల :
చిట్యాల పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంగళవారం నకెరెకల్  మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకై అహర్నిశలు కృషి చేస్తామని  తెలిపారు. ఈకార్యక్రమంలో ఏనుగు అంజిరెడ్డి, పోకల దేవదాసు, యిబ్రహిం, జిట్ట రవి, కౌన్సిలర్ రెమిడాల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.