
నవతెలంగాణ-నెల్లికుదురు : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మురళి నాయక్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు ఐకమత్యంతో ఉండి గెలుపుకు కృషి చేద్దామని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మాల మాస శ్రీనివాస్ ఆ గ్రామ శాఖ అధ్యక్షుడు నలమాస బిక్షపతి గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ చిర్ర బుచ్చి రెడ్డి అన్నారు మండలంలోని వావిలాల గ్రామంలో ఈ కార్యకర్తలు కలిసి ఆరోగ్యా రెడ్డి కార్డులను గడపగడప కు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హాయంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమి లేదని తెలిపాడు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధ్యక్షులు చిర్ర వేణుగోపాలు రెడ్డి ప్రధాన కార్యదర్శి చిర్ర వెంకట్ రెడ్డి గారు నెల్లికుదురు మండల ప్రధాన కార్యదర్శి నలమాస అశోక్ గారు నెల్లికుదురు మండల ప్రచార కమిటీ చైర్మన్ బొల్లెపెల్లి సతీష్ గారు నెల్లికుదురు కాంగ్రెస్ మండల యూత్ ప్రధాన కార్యదర్శి గుండెపాక యాకన్నా గారు మొలంగూరి అంజయ్య గారు గారు గోగుల మల్లయ్య గారు నర్సయ్య గారు తిరుపతయ్య గారు భోటిమిదా తండా గ్రామ పార్టీ అధ్యక్షులు జాటోత్ వీరన్న మహేందర్, ప్రశాంత్,ప్రభాకర్ గారు సోషల్ మీడియా కో ఆర్డినేటర్ తవిశెట్టి రాకేష్ తదితరులు పాల్గొన్నారు