తరుగు పేరుతో దగా

– అడ్డుగోలుగా కోత పెడుతున్నారని అన్నదాతల ఆగ్రహం
– తూకం వేసినా లారీలు పంపరా..
– వెంటనే ధాన్యం తరలించాలని డిమాండ్‌
నవతెలంగాణ – బోయినిపల్లి/ చందుర్తి / జుక్కల్‌
తేమ, తాలు పేరుతో ఇష్టారీతిన కోత పెడుతున్నారని, తూకం వేసిన ధాన్యాన్ని కూడా మిల్లులకు తరలించడంలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అన్నదాతలు ఆందోళనలు చేశారు. ఇసుకను తరలించేందుకు ఉన్న లారీలు ధాన్యాన్ని తీసుకెళ్లడానికి ఎందుకు ఉండవని ప్రశ్నించారు.
సిరిసిల్ల జిల్లాలోని బోయినిపల్లి మండలం బురుగుపల్లి గ్రామంలో తరుగు పేరుతో తూకంలోఅడ్డగోలుగా కోతపెడుతున్నారని ధర్నా రైతులు చేపట్టారు. వారికి మద్దతుగా సీపీఐ(ఎం) మండల కన్వీనర్‌ గురుజాల శ్రీధర్‌ మాట్లాడుతూ.. తాలు, తేమ వంటి కారణాలు చూపి బస్తాకు నాలుగైదు కిలోలు కోతపెట్టడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు నగేష్‌, చంద్రయ్యా, కిష్టయ్యా, రామ లింగయ్యా, మల్లేశం, సత్తాయ్యా, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.
తూకం వేసిన వరి ధాన్యాన్ని తరలించడం లేదని చందుర్తి మండలం మూడపల్లి గ్రామ రైతులు వేములవాడ-కోరుట్ల రహదారిపై బైటాయించారు. రహదారిపై ధాన్యం బస్తాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ ఘటనా స్థలానికి వచ్చి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ ధర్నాలో రైతులకు సర్పంచ్‌ అంజిబాబు, కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు రవీందర్‌ రెడ్డి మద్దతు తెలిపారు.
ధాన్యం తరలించేందుకు లారీలు ఉండవా..?
ఇసుక తరలించేందుకు లారీలుంటున్నాయని, కానీ ధాన్యం తరలించేందుకు ఉండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు లేవనే కారణంతో కొనుగోలు కేంద్రాలు మూసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలంలో 161వ జాతీయ రహదారిపై పెద్దఎత్తున రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. లారీలు లేవనే సాకుతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసేశారని తెలిపారు. ఇసుక తరలించేందుకు లారీలు నడుస్తున్నాయని, ధాన్యం తరలించేందుకు మాత్రం లారీలు లేవంటున్నారని వాపోయారు. ఆ లారీలన్ని రాజకీయ నాయకులవే కావడంతో రెవెన్యూ, పోలీస్‌ శాఖ వారు పట్టించుకోవడం లేదన్నారు. రోడ్డుపై వాహనాల టైర్లు వేసి మంటపెట్టి నిరసన చేపట్టారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించి ఆందోళన విరమింపజేశారు.

Spread the love
Latest updates news (2024-07-04 04:25):

true efv male enhancement pills | best generic viagra qIT cost | official quora erectile dysfunction | viga APD delay spray side effects | viagra online sale multiple sessions | womens libido cbd cream drug | erectile dysfunction VPO ergot toxicity | viagra tablets online shop photos | for sale libido increase female | making your 3lO penis hard | steve Uya harvey and dr phil male enhancement pill | does 5lq having high blood pressure affect erectile dysfunction | gladiator male enhancement pills 4k1 reviews | big sale medical penis picture | best place to buy IE9 generic viagra online paypale | sex drive online sale youtube | is viagra cbd vape expensive | get 6Nu generic viagra online | make your own ngo female libido enhancer | carvedilol free trial and ed | male enhancement pills that grow your penis juY | berkeley doctor recommended supplements | after ejaculation does viagra still nqh work | the best supplements for women ojS | viagra how long does it take fMA | viagra by online sale phone | free trial nugenix ceo | nearest gnc vitamin c0s store | best supplements for 8to libido | is viagra over the YxO counter canada | mg8 best anti aging supplements for men | best over the counter viagra reviews MuC | cialis best price cbd vape | sildenafil tadalafil free trial | natural ways to deal GTd with erectile dysfunction | how to get a prescription online for kOA viagra | best pharmacy JrX to buy viagra online | issey miyake apple Qkm vest | jrL rhino spark male enhancement pills | official penis exersise | sildenafil 20 mg UCO tablets | how to get a boner really fE2 fast | a4T benign prostatic hypertrophy and erectile dysfunction | things to make J3l a guy last longer in bed | Rt3 heart and erectile dysfunction | AFd virility ex dr oz | best viagra alternative AX0 natural | vitamins 2gR to boost testosterone | free shipping viagra at 20 | viagra and sotalol online sale