ఆటల్లో చిచ్చోర పిడుగు..!!

నవతెలంగాణ-హైదరాబాద్ :  ఈనెల మంగళవారం నాడు  హైదరాబాద్ జిమ్నాస్టిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన హైదరాబాద్ జిల్లా జిమ్నాస్టిక్ క్రీడా పోటీలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎల్బీ స్టేడియంలో కోచ్ కే సతీష్ రెడ్డి వద్ద శిక్షణ పొందుతున్న అభయ్ రామ్ బుడిగే జిమ్నాస్టిక్స్ లో ఒక సిల్వర్ మరియు రెండు bronze పథకాలు సాధించాడు. ఇతను ఐఐసిటీ జెడ్ ఎమ్ హై స్కూల్ హబ్సిగూడ లో రెండవ తరగతి చదువుతున్నాడు బాలుడి ఆటల పోటీల్లో రాణించడం చూసి పలువురు ప్రశంసలు అభినందనలు తెలియజేశారు.