పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా జి. రామకృష్ణను పట్టణానికి చెందిన లిల్లీపుట్ పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినారు. ఈయన నిర్మల్ ప్రధాన ప్రథమ శ్రేణి న్యాయస్థానం ఫ్రీ జె ఎఫ్ సీఎం కోర్టు నుండి బదిలీపై వచ్చినారు ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.