క్యాన్సర్ ను జయించిన మాజీ ఎంపీటీసీని సన్మానించిన లయన్స్ క్లబ్బు నవనాథ పురం

నవతెలంగాణ – (వేల్పూర్ ) ఆర్మూర్  

23 లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో మంగళవారం “వరల్డ్ క్యాన్సర్ డే” సందర్భంగా మండలంలోని  పడగల్ గ్రామంలో మాజీ ఎంపీటీసీ వెలమల గంగామణి క్యాన్సర్ తో పోరాడి క్యాన్సర్ ను జయించి ఎందరో క్యాన్సర్ రోగులకు  ధైర్యం చెప్తే చెబుతూ ఆదర్శంగా నిలిచిన  మహిలనుని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చేరుకు పృథ్వీరాజ్, కోశాధికారి నారాయణ గౌడ్, చెన్న రవి, విజయనంద్,  ఐ ఎన్ టి యు సి సెక్రెటరీ మీసాల సురేష్ కుమార్, దయశీల్, పుణ్యరాజ్, రామగౌడ్ తదితరులు పాల్గొన్నా రు.