సాహితీ వార్తలు

గుర్రం జాషువా సాహిత్య సమాలోచన
తెలంగాణ సాహితి నాగర్‌ కర్నూల్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గుర్రం జాషువా సాహిత్య సమాలోచన ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నారు. ఈ సభలో డా. వి. భానుచందర్‌, డా. కోయి కోటేశ్వర్‌ రావు, డా. వెంకట్‌ పరిమళ్‌, వల్లభాపురం జనార్ధన, వి. భానుచందర్‌ పాల్గొంటారు.
– వహీద్‌ ఖాన్‌, 9441236242