రైతు వేదికల్లో రుణమాఫీ కార్యక్రమాలు

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని హంగర్గ క్లస్టర్  రైతు వేదికిలో వ్వవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయులో రైతు రుణమాఫీ ప్రారంబోత్సవం, విడూయేా కాన్ఫరెన్స్ ఉంటుందని ఎవో నవీన్ కూమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బుదువారం నాడు ప్రకటనలో తెలియ చేస్తు మండలంలోని గ్రామాలలోని రైతులు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళ రైతులు ఈ కార్యక్రమంలో పాల్గోని విదయవంతం చేయాలని ఏవో నవీన్ కూమార్   పేర్కోన్నారు.