వ్వవసాయశాఖ ఆధ్వర్యంలో రుణ మాఫీ సంబురాలు..

నవతెలంగాణ  – జుక్కల్
జుక్కల్ మండల పరిధిలో గల హాంగర్గ రైతు వేదిక లో  రుణమాఫీ సంబురాల్లో భాగంగా లబ్దిపొందిన రైతుల సమక్షంలో రుణ మాఫీ నిధుల విడుదల కార్యక్రమం  దూరదృశ్య మాధ్యమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు నిధులు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నవీన్. కుమార్, ఏఈవో విశాల్,  విం4డో  చైర్మేన్ శివనంద్, మరియు అధికార పార్టీనేతలు  నాయకులు లక్షన్ పటేల్, బాలాజీ పటేల్, అనిత సింగ్, హన్మంత్, ప్రబు, నగనాథ్, భద్రప్ప, మండల పరదిలోని రైతు నాయకులు, మండల రైతులు పాల్గొని ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.