నవతెలంగాణ- గాంధారి: గాంధారి మండలంలోని బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు లొంక తండ సర్పంచ్ ప్రేమ్ సింగ్, కాయితి తండా సర్పంచ్ గంగాధర్ లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మోహన్ నాయక్ మాట్లాడుతూ త్వరలో మండలంలోని మరికొందరు సర్పంచులు కాంగ్రెస్ లోకి చేరబోతున్నారని ఆయన అన్నారు.