శబరిమల యాత్రను ముగించుకున్న స్వాములు 

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామానికి చెందిన అయ్యప్ప మాలదారులు ఓజెలా రాజబాపు గురుస్వామి, ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు కేరళ రాష్ట్రం   శబరిమలలోని అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని పవిత్రమైన పొన్నంబల కొండ నుండి మకర జ్యోతి దర్శనం చేసుకొని తిరుగు పయణమైన స్వాములు బుధవారం రోజు స్వగ్రామమైన తాడిచర్ల కు చేరుకున్నారు.. ఈ యాత్రలో మెతుకు సమ్మయ్య గురుస్వామి, ఓజెలా నాగరాజు గురు స్వామి,బొడ్డు కుమార్ గురుస్వామి, ఉట్నూరి శ్రవణ్ గంట స్వామి, ఓజెలా సాయి కిరణ్ కత్తి స్వామి, బిట్టు శ్రీను కన్నె స్వాములు ఉన్నారు.