జోరుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం..

నవతెలంగాణ నాగిరెడ్డిపేట్ : నాగిరెడ్డిపేట మండల కేంద్రంతోపాటు గోపాల్పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జోరుగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను వారు కోరారు. కార్యక్రమంలో గోపాల్పేట్ గ్రామ కమిటీ అధ్యక్షుడు శేఖర్, కో ఆప్షన్ సభ్యులు షాహిద్ పాషా, ఇమామ్ తో పాటు లక్ష్మణ్, మన్నెవెంకటి.