నిహాన్, వైష్ణవి కాంబ్లే జంటగా రవి బాసర దర్శకత్వంలో ఆర్‌ఎస్ మూవీ మేకర్స్‌పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకట రమణ అయిత నిర్మిస్తున్న చిత్రం ‘మా ఊరు రాజారెడ్డి’. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరా బాద్‌లో సోమవారం జరిగింది. మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి ముఖ్య అతిథిగా మాట్లాడారు. కీర్తిశేషులు రాజారెడ్డిని గుర్తు చేసేలా ఈ సినిమా ఉంటుందన్నారు. నటించిన సాంకేతిక నిపుణులంతా నిర్మల్ ప్రాంతానికి చెందిన వారే కావటం ఆనంద
దాయకం గా ఉందన్నారు.