నవతెలంగాణ -తాడ్వాయి
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి రావాలని తాడ్వాయి మండల కాంగ్రెస్ నాయకులు దేమే కమ్మరి రాజు తోపాటు ఇతర కాంగ్రెస్ నాయకులు ఎల్లారెడ్డి ప్రజలు కోరుతున్నారు. ఏకకాలంలో అన్ని సమస్యలపై అసెంబ్లీలో గల మెత్తిన ఎల్లారెడ్డి నుండి ఎన్నికై ఇప్పటికి ఏ ఎమ్మెల్యే కూడా ఎల్లారెడ్డి లో ఉన్న సమస్యలను లేవనెత్తునందున ఎల్లారెడ్డి అభివృద్ధిలో వెనుకంచలో ఉంది కానీ ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు నిధులు నియామకాలు నీళ్లు తోపాటు కూడు గూడు వైద్యం విద్య తోపాటు పలు అంశాలపై మంచి అవగాహనతో సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేసిన మదన్ మోహన్ గారి సేవలు రాష్ట్ర ప్రజలందరికీ అవసరం కాబట్టి ఇటువంటి నాయకునికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే ప్రజలందరికీ సేవ చేయడానికి ఎల్లవేళలా ముందుంటారని అతి త్వరలో మంత్రివర్గంలో చోటు లభిస్తుందని లభించాలని కోరుతూ దేమే కమ్మరి రాజు జె నరేందర్ రెడ్డి ఉప్పు సంగయ్య జి రాఘవేందర్ గౌడ్ కురుమ దత్తయ్య తదితరులు పాల్గొన్నారు