మాదిగ సంఘం మండల కమిటీ ఏకగ్రీవం

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని మాదిగ సంఘం సభ్యులు మండల కమిటీని ఏకగ్రీవంగా శనివారం ఎన్నుకున్నారు. I సందర్భంగా మండల గౌరవ అధ్యక్షులు చిన్నారెడ్డి(మెట్ పల్లి), అధ్యక్షులు దార్గల సాయిలు(మాక్లూర్), ఉపాధ్యక్షులు తెడ్డు శేకర్(మామిడిపల్లి), బాబు(మాణిక్ బండారు), గంగాధర్(మందాపూర్), చిరంజీవి(ఓడ్యాట్ పల్లి),  ప్రధాన కార్యదర్శి సరికెల సురేష్(గొట్టుముక్కల), ఉల్లెంగ లక్ష్మణ్ (బోర్గం (కే)), సహాయ కార్యదర్శి నవీన్(గుత్ప), క్యాషియర్ పెండ అనిల్(మామిడిపల్లి), సభ్యులు దర్గళ సాయిలు, సురేష్, శ్రీను, చిన్నారెడ్డి, రమేష్, దుర్గయ్య, భాస్కర్, అక్కంపల్లి లక్ష్మణ్ సభ్యులుగా ఎన్నుకున్నారు. మాదిగల ఉన్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని తెలిపారు.