మహా అన్నదాన కార్యక్రమం

Maha Annadan programనవతెలంగాణ – గాంధారి

గాంధారి మండల కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 1993- 94 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థులు మండల కేంద్రంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గణేష్ శోభాయాత్ర సందర్భంగా గణేష్ శోభాయాత్ర ను తిలకించడానికి వచ్చే భక్తులు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 8 వరకు మహా అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో 1993- 94 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు పాల్గొన్నారు.