గణేష్ మండలి వద్ద మహా అన్నదానం అధికారులకు సన్మానం 

Maha Annadanam honors officials at Ganesh Mandaliనవతెలంగాణ – మద్నూర్ 

మద్నూర్ మండల కేంద్రంలో మున్నూరు కాపు గణేష్ మండలి వద్ద శుక్రవారం నాడు మహా అన్నప్రసాద కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు.  మున్నూరు కపు గణేష్ ఉత్సవ కామీటి సభ్యులు మద్నూర్ ఎస్సై విజయ్ కొండాకు సన్మానం చేసినారు. మాజీ ఉప సర్పంచ్ కంచిన్ వార్ యాదవ్ ఈ కార్యక్రమం పశువైద్య డాక్టర్ విజయ్ బండి వార్ సంజయ్ గాండ్లవర్ అధ్యక్షులు గణేష్ మండల్ , సంతోష్ తులావార్, కంచివార్ నగేష్, కృష్ణ పటేల్ గణేష్ మండల్ సభ్యులు పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమం కు బిచ్కుంద సీఐ నరేష్ మండల అభివృద్ధి అధికారి రాణి ఫైర్ స్టేషన్ అధికారులు తాసిల్దార్ ఎండి మూజిక్ గ్రామ పంచాయతీ అధికారి సందీప్ కుమార్  వచ్చి దర్శనం తీసుకోని వెళ్లినారు.