మహాత్మా గాంధీ వర్ధంతి పురస్కరించుకొని భువనగిరి పట్టణంలోని గాంధీ పార్క్ యందు వారి యొక్క విగ్రహానికి మున్సిపల్ కమిషనర్ పి రామాంజుల రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కార్యాలయ అధికారులు మరియు సిబ్బంది అందరితో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య మున్సిపల్ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధుల పాల్గొన్నారు.