నూతన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమితులైన శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ని జిల్లా గిరిజన చైర్మన్ కేతావత్ యాదగిరి నాయక్ కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ ఆయనతోపాటు ఈ సత్కారం లో పాల్గొన కార్యకర్తలు, నాయకలు శేఖర్ గౌడ్, బి.రవి కుమార్ ఎస్టీ సెల్ మండల్ నాయకుడు , బి.దేవిదాస్ సొసైటీ డైరెక్టర్ , వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.