మహ్మదుల్లా రిటైర్మెంట్‌

మహ్మదుల్లా రిటైర్మెంట్‌ఢిల్లీ: బంగ్లాదేశ్‌ వెటరన్‌ బ్యాటర్‌ మహ్మదుల్లా టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. భారత్‌తో హైదరాబాద్‌ వేదికగా జరిగే మూడో మ్యాచ్‌ ఈ ఫార్మాట్‌లో తన ఆఖరి మ్యాచ్‌ అని తెలిపాడు. వన్డే ఫార్మాట్‌పై దష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మహ్మదుల్లా వెల్లడించాడు. 2021లోనే టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన అతడు.. వన్డేలలో మాత్రం కొనసాగనున్నాడు.