కామ్రేడ్ రామచంద్రన్ వర్ధంతి సభలను జయప్రదం చేయండి

నవతెలంగాణ -ఆర్మూర్
ఈనెల 31.నుండి 6 తారీకు వరకుభారత .విప్లవోద్యమ నేత సిపిఐ (ఎంఎల్ ).కేంద్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ .రామచంద్రన్ .15వ వర్ధంతి .సభలను తెలంగాణ .రాష్ట్ర వ్యాప్తంగా జయప్రదం .చేయాలని సిపిఐ ( ఎంఎల్) రామచంద్రన్ .పార్టీ అధికార ప్రతినిధి. బుద్ధ సత్యనారాయణ ఉత్తర. తెలంగాణ. కార్యదర్శి ఎస్ సుధాకర్.లు బుధవారం ప్రజలకు .పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామ్రేడ్ .రామచంద్రన్. కేరళ రాష్ట్రంలో .త్రిచూర్ జిల్లాలో జన్మించినాడు .అక్కడ ప్రజా ఉద్యమంలో .పాల్గొంటూ పార్టీలో పిలుపుమేరకు ముంబాయి. వచ్చి అక్కడ కార్మిక. రంగాన్ని ఎయిర్ పోర్టు లోకార్మిక. రంగాన్ని బలపయితం. చేస్తూ ముంబై కాకుండా. భారతదేశం మొత్తం కలియదురుతూ. 15 రాష్ట్రాలకు సిపిఐ ( ఎంఎల్).పార్టి ముందుకు తీసుకు వెళ్ళాడు తీసుకుపోతున్న. క్రమంలో పార్టీ సమావేశంలో .కామ్రేడ్ రామచంద్రన్. కొన్ని విప్లవ సంస్థలు కలిసి. కేంద్ర కమిటీ కార్యదర్శిగా. ఎన్నుకోవడం జరిగింది .భారతదేశంలో విప్లవ సంస్థలన్నీ. ఏకం కావాలని ముందుకు. సాగుతున్న క్రమంలో. ఆయనకు క్యాన్సర్ వ్యాధితో. గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యానికి. గురైనాడు మృత్యువుతో. పోరాడుతూ అనేక .ఉద్యమాలు .మొక్కవోని ధైర్యంతో. ఉద్యమంలో ముందుకు .సాగుతూ చివరకు ముంబై నగరంలో 31.8.2008 న. రాత్రి పదిన్నర .గంటలకు అమరత్వం. పొందారు ఆయన ఆశల కోసం. ముందుండి పోరాడాలని. ఆయన కన్నా కళల్ని .నిజం చేయాలని వారు. ప్రజలకుపిలుపునిచ్చారు .