రైతు మహా ధర్నా విజయవంతం చేయండి ..

Make Rythu Maha Dharna a success..నవతెలంగాణ – బొమ్మలరామారం
నల్లగొండలో మంగళవారం జరిగే రైతు మహా ధర్నా కు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతుల పక్షాన నిలబడి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త , ప్రతి గ్రామం నుండి రైతులు మహాధర్నని విజయవంతం చేయాలని బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పోలగౌని వెంకటేష్ గౌడ్ అన్నారు,ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్  గుదే బాల నర్సయ్య, మండల ప్రధాన కార్యదర్శి కట్ట శ్రీకాంత్ గౌడ్ ,గ్రామ శాఖ అధ్యక్షులు కుక్కదువ్వు ఉపేందర్ ముదిరాజ్ ,మాజీ సర్పంచ్ మేడబోయిన గణేష్, మాజీ ఎంపీటీసీ నర్సింహా, సీనియర్ నాయకులు బోనంకురా మల్లేష్, సత్యనారాయణ ,శాంతచారి, ప్రదీప్ కుమార్ ,తదితరులు పాల్గొన్నారు.