
తెలంగాణ ప్రధాత, సిద్దిపేట ముద్దుబిడ్డ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్నర్ సమావేశం ను విజయవంతం చేయలని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి కోరారు. శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపిన ప్రకారం సాయంత్రం 6 గంటలకు సిద్దిపేట లోని అంబెడ్కర్ చౌరస్తా వద్ద కార్నర్ సమావేశంలో ఆయన పాల్గొంటారని తెలి పారు. కావున ఈ సమావేశానికి తొగుట మండలం లోని ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ ప్రతినిధులు, గ్రామ, భూత్, యూత్, విద్యార్థి, సోషల్ మీడియా శ్రేణులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రామ గ్రామం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయ వంతం చేయాలని కోరారు.