ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి

నవ తెలంగాణ మల్హర్ రావు
 ఎన్నికల ప్రచారంలో బాగంగా నేడు మంగళవారం మంథనిలో నిర్వహించే బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని రైతు బంధు సమితి అధ్యక్షుడు గొనె శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా  మాట్లాడుతూ మేము మా కుటుంబం, బీఆర్‌ఎస్‌ పార్టీ అనే నినాదంతో మండలంలోని అన్ని గ్రామాల్లోని బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు,నాయకులు ప్రతి ఒక్కరు సీఎం సభకు తరలిరావాలన్నారు.