తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమని విజయవంతం చేయండి

నవతెలంగాణ- గాంధారి
తెలంగాణదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గాంధారి గ్రామ పంచాయతి ఆధ్వర్యం లో పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా ర్యాలీ మరియు జెండా ఆవిష్కరణ కార్యక్రమం కలదు కావున గ్రామ ప్రజలు అందరు తప్పకుండా హాజరై సమావేశం ను విజయవంతం చేయాలని గ్రామ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ గ్రామ ప్రజలను కోరారు.