నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
యర్రంబెల్లి గ్రామంలో ,మండల పరిషత్తు భువనగిరి నిధుల నుండి మంజూరు అయిన రూ.1.5 లక్షలతో తుక్కుపురం ఎంపిటిసి రసాల మల్లేశం యాదవ్ యర్రంబెల్లి గ్రామములో నూతన సీ సీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కొండాపురం అనిల్ కుమార్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.