మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా మామిడి శేఖర్ రెడ్డి

Mamidi Shekhar Reddy as Director of Market Committeeనవతెలంగాణ – ఆర్మూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని నియమించడం జరిగింది. పెర్కిట్, కోటర్మూర్ కీ చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మామిడి శేఖర్ రెడ్డి గ డైరెక్టర్ గా నియమితులయ్యారు. చైర్మన్ గా పట్టణానికి చెందిన సాయిబాబా గౌడ్ గ వైస్ చైర్మన్ గా ఇస్సపల్లి గ్రామానికి చెందిన విట్టన్ జీవన్  పదిమంది పాలకవర్గ సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మామిడి శేఖర్ రెడ్డి   కి వినాయక రెసిడెన్సి వాసులు, పెర్కిట్ కోటర్మూర్ గ్రామ ప్రజల తరఫున కార్యకర్తల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలిపారు.