జ్వరంతో వ్యక్తి మృతి

నవతెలంగాణ- ఆళ్ళపల్లి: మేకల విజయ్ (36) మలేరియా జ్వరం, ప్లేట్ లెట్స్ పడిపోవడం, కామెర్లతో మర్కోడు గ్రామంలో ఓ ఆర్ ఎంపీ వైద్యుడి కొడుకుతో వైద్యం పొందుతూ మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.