నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం జై కేసారం గ్రామం అసోనిగూడెం పరిధిలో ఎడ్ల ఫకీర్ తండ్రి వీరయ్య వయస్సు 42 సంవత్సరాలు వృత్తి వ్యవసాయం ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి కిటికీ ఉరి వేసుకొని చనిపోయాడు.భార్య కూలి పనికి పోయి సాయంత్రం ఇంటికి వచ్చి తలుపు తీసి చూసేసరికి ఇంటి కిటికి వేలాడుతూ ఉన్నాడని చావుకు కారణాలు ఏటో తెలియరలేదని సబ్ ఇన్స్పెక్టర్ K.యాదగిరి తెలిపారు