
అనారోగ్య సమస్య వల్ల జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం మోతె గ్రామంలో చోటుచేసుకుంది స్థానికులు గ్రామస్తులు పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పిల్లి భూపతి గత రెండు సంవత్సరాల నుండి నరాల బలహీనత తో భయపడుతూ ఉన్నాడు. కుటుంబ పోసిన చేయలేక ఆరోగ్య సమస్యలు పరిష్కారం కాక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుపుతున్నారు మృతునికి భార్య పద్మ, కుమారుడు అజయ్ లు ఉన్నారు మృతుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ , గ్రామస్తులు తెలిపారు.