రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మ్రుతి

నవ తెలంగాణ రామడుగు 
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మ్రుతి చెందిన ఘటన మండలంలోని దేశరాజుపల్లి స్టేజి సమీపం వద్ద శనివారం రాత్రి చోటు చేసుకుంది.ప్రయాణీకులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.మండలంలోని వెదిర గ్రామానికి చెందిన రాళ్ళబండి ప్రేమ్ సాగర్ రెడ్డి కరీంనగర్ నుండి స్వగ్రామం వెదిర వైపు తన ద్విచక్ర వాహనం పై వెళుతుండగా,దేశరాజుపల్లి స్థేజి సమీంలో ఆర్టీసి బస్సు డీకొని అక్కడికక్కడే మ్రుతి చెందాడు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.