నవతెలంగాణ-గాంధారి : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గాంధారి మండలంలోని నేరల్ అంగన్వాడి కేంద్రంలో మూడుఅంగన్వాడి కేంద్రాలకు చెందిన నెరల్, నేరల్ తండా, నగ్లుర్ అంగన్వాడి కేంద్రాలకు సంబంధించిన గర్భవతులకు సామూహిక శ్రీమంతాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వినోదిని ,అంగన్వాడి టీచర్లు రాజ్యలక్ష్మి, సుజాత ,జ్యోతి మహిళలు పాల్గొన్నారు