యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న మానాల 

Manala visiting Yadagiri Lakshminarasimhaswamy templeనవతెలంగాణ – కంఠేశ్వర్
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ శనివారం యాదగిరి లక్ష్మి నరసింహ స్వామీ ఆలయాన్ని సందర్శించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నారు.