గత 30 సంవత్సరాలు నుండి ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మంద కష్ణ మాదిగ కి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించినందుకుగాను శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా వార్ అసోసియేషన్ ద్వారా న్యాయవాదుల సమక్షంలో సన్మానం చేశారు. ప్రతి సన్మాన కార్యక్రమంలో వారసోసి ల్ అధ్యక్షులు బబ్బూరి హరినాథ్ అధ్యక్షతన సన్మానించారు. ఈ సన్మానం కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు నాగారం అంజయ్య, కలకుంట్ల జయ వైస్ ప్రెసిడెంట్ నిసంగి విద్యాసాగర్, బడాల శ్రీనివాస్, పటేల్ వేముల అశోక్, పాశం శ్రీధర్, గోదా వెంకటేశం, వరాల నర్సిరెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.