
మండల కేంద్రంలోని నూతనంగా వచ్చినటువంటి తహసీల్దార్ ఎంపీడీవోలను మండల కాంగ్రెస్ నాయకులు శుక్రవారం శాలువాతో ఘనంగా సన్మానించారు. తహసీల్దార్ కిరణ్మయి, ఎంపీడీవో సతీష్ కుమార్ ను కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.