
జక్రాన్ పల్లి మండల సర్వసభ్య సమావేశంలో నవ తెలంగాణ దినపత్రిక క్యాలెండర్ను ఎంపీపీ కుంచాల విమల రాజు ఆవిష్కరించారు. మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కుంచాల విమల అధ్యక్షులు నిర్వహించారు. సమావేశం లో ముగిసే సమయానికి నవతెలంగాణ క్యాలెండర్ ను ఎంపీపీ కుంచాల విమలరాజు వైస్ ఎంపీపీ తిరుపతిరెడ్డి జడటిసి తనుజ శ్రీనివాస్ రెడ్డి మండలంలోని అన్ని గ్రామాల ఎంపీటీసీలు మండల కోఆప్షన్ మెంబర్ బుల్లెట్ అక్బర్ ఖాన్ నవతెలంగాణ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.