నవ తెలంగాణ – కాటారం
కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ్ నగర్ కాలనీలో వినాయక నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా మంగళవారం మండల స్థాయి చదరంగా పోటీలు నిర్వహించినట్లు ఆదర్శనగర్ కమిటీ చైర్మన్ కుమార్ పత్రిక ప్రకటనలో తెలిపారు. 26వ తేదీ 9 గంటలకు డ్రా తీయునన్నట్లు తెలిపారు. మొదటి బహుమత రు. 3000, రెండవ బహుమతి 2000, ఎంట్రీ ఫీజు వంద రూపాయలు ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు 9177414878,9440764437 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.