నవతెలంగాణ – చందుర్తి: ఈ ఫొటోలో చూస్తున్న చెత్తను చూస్తే డంపింగ్ యార్డ్ లా ఉందికదా? స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణ శుభ్రపరచి చెత్తను కార్యాలయం ముందు పడేయడంతో డంపింగ్ యార్డ్ లా తయారైంది. దీంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇదేం చెత్త అని ఆశ్యర్యం చెందుతున్నారు.