ఆగస్ట్ మూడవ తేదిన మండల సబ్య సమావేశం..

– ఎంపిడివో జుక్కల్

నవతెలంగాణ – జుక్కల్
మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో ఆగస్ట్ మూడవ తేదిన ఎంపిపి సుర్నార్ యశోదా నీలుపటేల్ అద్యక్షతన సాదారణ మండల సర్వసబ్య సమావేశం నిర్వహించడం జర్గుతుందని, ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెలే హన్మంత్ షిండే ముఖ్య అథితిగా రానున్నారని, ఈ సంధర్భంగా మండలంలోని అన్ని శాఖల అధికారులు ఒకరోజు ముందుగా తమతమ శాఖ ప్రగతి నివేదికలు సమర్పించాలని, ఉదయం పదకొండు గమటల వరకు   ఆగస్ట్ మూడవ తేదిన సమావేశానికి హజరు కావలని, సమావేశంనకు రాని వారి పైన శాఖ పరమైన చర్యలుంటాయని ప్రకటనలో  వెలువరించారు.