
తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ను జక్రాన్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ ను మండలం కాంగ్రెస్ నాయకులు కాట్పల్లి నర్సరెడ్డి, వినోద్, లక్ష్మణ్, జితేందర్, శ్రీనివాస్ గౌడ్, సురేష్, రూపాల గంగారెడ్డి, జేడీ మల్లేష్, తెల్లన్న, కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.