శనిగరం, బెజ్జంకి, బేగంపేట, ఖాసీం పేట్, గన్నేరువరం మీదుగా కరీంనగర్ వరకు మానేరు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని సాధన జేఏసీ కమిటి ఏర్పాటు చేశారు.బెజ్జంకి మానేరు బ్రిడ్జి సాధన జేఏసీ మండలాధ్యక్షుడిగా దోనే వెంకటశ్వర్ రావును నియమించినట్ల జేఏసీ కన్వీనర్ సంపత్ ఉదయ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.