ఈయువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గా మంగ ప్రవీణ్ గారు 9874 ఒట్ల కు 2835 మెజారిటీ తో గెలుపు సాధించారు. గతం లో ఎన్ ఎస్ యుయి జిల్లా అధ్యక్షులు గా 2017నుండి 2024 వరుకు అధ్యక్షులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా గెలుపు సహకరించిన నాయకులకు, కార్యకర్తలు కు కృతజ్ఞతలు తెలిపారు.