రాజీనామా చేసే సమస్యే లేదన్న మణిపూర్ సీఎం

నవతెలంగాణ – మణిపూర్
మణిపూర్ లో అల్లర్లు, మహిళల నగ్న ఊరేగింపు ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారాన్ని సీఎం బీరేన్ సింగ్ కొట్టిపారేశారు. తాను రాజీనామా చేసే సమస్యే లేదని తేల్చిచెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ కార్యకర్తనని, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రినని అన్నారు. పార్టీ ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించే విధేయతగల కార్యకర్తనని వివరించారు. అధిష్ఠానం ఆదేశిస్తే పదవి నుంచి తప్పుకుంటానని వివరించారు. మణిపూర్ లో హింసకు, అల్లర్లకు కారణం అక్రమంగా వలస వచ్చిన వారేనని ఆరోపించారు. రాష్ట్రంలో మైతేయిలు, కుకీలతో పాటు 34 తెగల ప్రజలు ఐకమత్యంగా నివసిస్తున్నారని చెప్పారు. మే 3న నిర్వహించిన గిరిజన తెగల ర్యాలీ వల్లే రాష్ట్రంలో హింస చెలరేగిందని, డ్రగ్ స్మగ్లర్లు కూడా ఈ అల్లర్లకు కారణమని చెప్పారు. ప్రస్తుతం తన దృష్టి అంతా రాష్ట్రంలో శాంతి నెలకొల్పడంపైనే ఉందని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం, ఆర్మీ బలగాలు రాష్ట్రంలో శాంతి స్థాపనకు కృషి చేస్తున్నాయని వివరించారు. త్వరలోనే రాష్ట్రంలో సాధారణ పరిస్థితి నెలకొంటుందని చెప్పారు.

Spread the love
Latest updates news (2024-07-07 00:53):

cbd cream price of viagra | can you take viagra on 7pT blood thinners | better sexual heath online sale | does estrogen increase sex drive gra | sex oYh duration increase medicine | libidus for men 10 capsules Vrq | black viagra pills for sale | 35 years cvN old erectile dysfunction | how grow your gEU dick | jikok penis cbd vape exercise | does Ehz ohip cover erectile dysfunction | viagra maker online sale | testosterone drugs most effective list | when will there be a generic viagra Nyl | mega results male enhancement side effects Kdu | cbd vape good testosterone foods | does Ixl beta alanine cause erectile dysfunction | tOr does diabetes affect erectile dysfunction | rhyno doctor recommended age | rosuvastatin erectile dysfunction genuine | can OC7 you buy viagra at a pharmacy | EOe generic viagra near me | does 6WR viagra make your eyes bloodshot | Oq1 how to prove erectile dysfunction to va | extenze male enhancement DaP pills walmart | B69 penis enlargement pump video | looking for viagra to buy uWx | how to Ob9 improve endurance in bed | can being drunk gLO cause erectile dysfunction | is viagra 035 covered by insurance | how can i make my FxR cum thicker | to increase online shop stamina | hormiga free shipping negra viagra | ev8 ercent 36 energy booster | vigrx low price real reviews | does erectile dysfunction cause 7XH lower libido | this picture will give x4C you a boner | bottom growth on 3cJ testosterone | how does bph cause erectile dysfunction sSU | viagra doctor recommended and norvasc | steve Uya harvey and dr phil male enhancement pill | Our how to get testosterone up | best sex enhancing drugs 6T9 | VOG the truth about male enhancement | ginseng energy now reviews XtJ | free trial boost libido woman | tadalafila free trial é viagra | my sexual low price health | free shipping get performance | R6t best viagra pills over the counter