కాంగ్రెస్ లో చేరిన బిజెపి నాయకురాలు  మంజులక్క

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ లో పలు సేవా కార్యక్రమాలను చేపట్టిన సామాజిక సేవకురాలు, బిజెపి నాయకురాలు కర్ణకంటి మంజులా రెడ్డి మంగళ వారం హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. పార్టీ గెలుపు కొరకు తనవంతు కృషి చేస్తానని మంజులక్క అన్నారు.