చిన్నారి ఐశ్వర్యను ఆశీర్వదించిన పలువురు ప్రముఖులు

ఆలేరు టౌన్‌: ఆలేరు పట్టణంలో బుధవారం నవతెలంగాణ దినపత్రిక విలేఖరి యేలుగల కుమారస్వామి సోదరుడు , యేలుగల మధుసూదన్‌ , మమత ల కుమార్తె చిన్నారి ఐశ్వర్యను రాష్ట్ర ప్రభుత్వ విప్‌ , ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీత, డిసిసిబి చైర్మన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి, మాజీ శాసనసభ్యులు,జిల్లా జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ డాక్టర్‌ కుడుదుల నగేష్‌, బి ఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, ఆలేరు మాజీ శాసనసభ్యులు బూడిద బిక్షమయ్య గౌడ్‌, ఉమ్మడి నల్లగొండ,ఖమ్మం, వరంగల్‌ జిల్లాల ఎమ్మెల్సీ కాంటెస్ట్‌ అభ్యర్థి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాగాని హరిశంకర్‌ గౌడ్‌, పంజాల వెంకన్న గౌడ్‌, శ్రీ రామకష్ణ విద్యాలయం కరస్పాండెంట్‌ బండిరాజుల శంకర్‌, ఆర్టిఏ సభ్యులు పంతం కష్ణ, ఆలేరు కాంగ్రెస్‌ పార్టీ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిరిగిరి విద్యాసాగర్‌, నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు పల్లె సంతోష్‌ గౌడ్‌, పలువురు ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ జర్నలిస్టులు, నియోజకవర్గస్థాయి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు హాజరై అక్షింతలతో ఆశీర్వదించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యేలుగల లింగమూర్తి, చింతపండు వెంకటేష్‌, యేలుగుల ఆంజనేయులు, ఉ ట్లపల్లి మల్లయ్య ,పత్తి రాములు, యేలుగల పాపయ్య,ఆకుల వెంకటేష్‌, వడగం వెంకటేష్‌, లక్కాకుల శ్రీను,జల్లి మల్లయ్య, జల్లి కనకయ్య, తాడెం యాదగిరి, పత్తి సతీష్‌, భానూరి సాయికుమార్‌, ఎలుగల శ్రావణ్‌ కుమార్‌ , గాండ్ల సంపత్‌,గాండ్ల రమేష్‌,యేలుగల సాత్విక్‌ దేవ్‌, యేలుగల సాహిత్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.