హైదరాబాద్
పలువురికి పదోన్న తులు కల్పిస్తూ వైద్యారోగ్య శాఖ కార్య దర్శి రిజ్వీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖైరతాబాద్ జోన్ డీఎంహెచ్‌ఓగా డాక్టర్ పుట్ల శ్రీని వాస్, చార్మినార్ జోన్ డీఎంహెచ్‌ఓ గా డాక్టర్ జీ.సీ. సుబ్బారా యుడు, కూకట్‌పల్లి డీఎం హెచ్‌ఓగా డాక్టర్ సభావత్ దుర్గా రామ్‌కుమార్‌తో పాటు మొత్తం 13 మందికి సివిల్ సర్జన్ పదోన్నతులు కల్పించారు.