నవతెలంగాణ -బెజ్జంకి
మండల పరిధిలోని గుండారం గ్రామానికి చెందిన పీఏసీఎస్ డైరెక్టర్ ఎల్కంటి తిరుపతి రెడ్డి, ఇద్దరు వార్డ్ సభ్యులు ఎల్కంటి పలువురు కాంగ్రెస్ లో చేరారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కార్యలయంలో కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.