బీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు

నవ తెలంగాణ- జక్రాన్ పల్లి:
జక్రాన్ పల్లి మండలంలోని కలిగొట గ్రామాని కి చెందిన బీజేపీ కాంగ్రెస్ చెందిన  సభ్యులు దాదాపు 60 మంది సభ్యులు బీఆర్ఎస్ లో చేరినట్టు ఎంపీటీసీ   జయ గిరిదర్ గౌడ్ తెలిపారు.  ఎమ్మెల్యే  బాజిరెడ్డి గోవర్ధన్, ధర్పల్లి జెడ్పిటిసి జగన్, మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్, సమక్షంలో చేరడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చేతన విజయ రెడ్డి, ఉపసర్పంచ్ నాయక రాజు,  గ్రామ శాఖ అధ్యక్షుడు చిన్న భోజన్న, తదితరులు పాల్గొన్నారు.