నవతెలంగాణ- ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని 7 వార్డుకు చెందిన పలువురు మహిళలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరినారు.. కాంగ్రెస్ పార్టీ 6 పథకాలకు ఆకర్షితులై ఆర్మూర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వినయ్ రెడ్డి గారిని గెలిపించాలని ఆ పట్టణం లోనీ 15 మంది మహిళలు ఆకుల ప్రశాంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.